❝ఎదురు చూసే ప్రేమలో తియ్యనిదనముంది
ఎదురు చుపించుకొనే ప్రేమలో నిర్లక్ష్యముంటుంది..!!❞
❝ఒక చక్కటి సంబందానికి
కావలిసిన మూడు విషయాలు
"కన్నీరు" రాణి కళ్ళు
"అబద్దాలు" చెప్పని పెదవులు
నిజమైన "ప్రేమ"..!!❞
❝కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి!
కనుమరుగయ్యే నీ రూపాన్ని కనుపాపకి చుఉపించాలని...!!❞
❝I న వాళ్ళు ఎందురున్నా
L ల్లప్పుడు నీకై పరితపిస్తున్నా
O క్క క్షణం నిన్ను
V దిచి ఉండలేను
E నా విశాల హృదయంలో కలుపుకుంటు
Y య్యారపు నీ కన్నుల కదలిక
O క్కసారి నాపై నీలిపితే
U గాలు ఎన్నిగాదిచినా నీకోసం వేచి ఉంటా..!!❞
❝చిరు నవ్వుల వరమిస్తావా..
చితి నుంచి లేచివస్తా..
మరుజన్మకు కరునిస్తాడా..
ఈ క్షణమే మరణిస్తా..!!❞
❝భాష లేని మౌనం ప్రేమ..
రూపం లేని శిల్పం ప్రేమ..
ఓటమెరుగని విజయం ప్రేమ..
భయాన్ని జయించే ధైర్యం ప్రేమ..
రక్తం రుచి చూడని ఖడ్గమే ప్రేమ..!!❞
❝ప్రేమ సఫలమైతే మంచి కావ్యమౌతుంది..
విఫలమైతే మధుర కావ్యమౌతుంది..
ప్రపంచ సాహిత్యంలో ప్రేమకధలన్నీ
విషాదాంతాలే అంటారు!
అనంతమైన ప్రేమకు అంతంలేదు.
విషాదం అంతకన్నా లేదు.
స్పరించిన కొద్ది ప్రేమ మధురం!
మధురాతి మధురం...!!❞
❝కన్నులు కదలడంలేదు.
పెదవులు మాట్లాడటంలేదు.
హృదయం మాత్రమే
గిన్జుకుంటుంది..
నిన్ను చూడక...!!❞
❝భాషలు వేరైనా భావాలు ఒక్కటే...
మనసులు వేరైనా మమతానురాగాలు ఒక్కటే...
దారులు వేరైనా గమ్యం ఒక్కటే...
నువ్వు నేను వేరైనా మన ప్రేమే ఒక్కటే...!!❞
❝కలలాంటి నా జీవితంలోకి
అలవై వచ్చావు
కలలు రాని జీవితం లేదు
అలలు లేని సముంద్రం లేదు
నీవు నా వెంట లేనిదే
నా జీవితానికి అర్థంలేదు చెలి..!!❞
❝ఓటమినైన ఒడదు ప్రేమ
చితిలొనైన కాలదు ప్రేమ
మంటలోనైన మౌనం ప్రేమ
మరుజన్మకు ప్రాణం ప్రేమ..!!❞
❝సముద్రాన్ని ఆవిరి చేసేంత
ద్వేషం నీ దగ్గర ఉంటె.
సముద్రాన్ని సైతం నా
ఒడిలో దాచుకునేంత
ప్రేమ నాలో ఉంది..!!❞
❝కోటి ఆశలతో మొదలయ్యే
నా ప్రపంచానికి..
నీతో కలిసి నిన్ను
చేరువయ్యే క్షణాలు..
విదిచాయి
ఓ మడురనుభూతిని..!!❞
❝నా చెలియ కన్నీటి చుక్కతో
నా చెలియ చెక్కిలి ..
చెలిమి కోరెనటా..
నేనుండగా అది సాధ్యమేనా..!!❞
❝ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే
ప్రేమించ బడిన ప్రేమ
ప్రేమించిన ప్రేమను
ప్రేమతో ప్రేమిస్తుంది..!!❞
❝మదిలో మెదిలే తోలి ఉహకు రూపం నువ్వు
మౌనం పలికిన తోలి పలుకువు నువ్వు
తొలకరి మేఘం కురిసిన
తోలిచినుకులను దోసిళ్ళతో నిమ్పినప్పుడు
అందులో కనిపించే ఇంద్ర ధనుస్సు నువ్వు
నా తోలి స్పందన నువ్వు
నా తుది శ్వాస నువ్వు...!!❞
Recent posts
View allTelugu Love Quotes Text
❝ఎదురు చూసే ప్రేమలో తియ్యనిదనముంది ఎదురు చుపించుకొనే ప్రేమలో నిర్లక్ష్యముంటుంది..!!❞ ❝ఒక చక్కటి సంబందానికి కావలిసిన మూడు విషయాలు "కన్నీరు" రాణి కళ్ళు "అబద్దాలు" చెప్పని పెదవులు …